Telugu Titans Buy Pawan Sehrawat for 2.60 Crore in PKL 10 Auction: ఆసియా గేమ్స్ 2023లో భారత జట్టును విజేతగా నిలిపిన కెప్టెన్ పవన్ కుమార్ సెహ్రావత్ చరిత్ర సృష్టించాడు. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పవన్ నిలిచాడు. పీకేఎల్ సీజన్-10 కోసం జరిగిన వేలంలో తెలుగు టైటాన్స్ జట్టు అతడిని రూ. 2.60 కోట్లకు కొనుగోలు చేసింది. ఇరాన్ స్ట్రైకర్ మహ్మద్‌రెజా షాడ్‌లౌయ్ చియానెహ్ రికార్డును…