డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఆయన వెన్నునొప్పితో బాధపడుతూ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ మధ్యన కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో అగ్ని ప్రమాదం నుంచి తప్పించుకుని వచ్చినందున, ప్రస్తుతానికి కుమారుడితో సమయం గడపడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక ఆయన చేస్తున్న సినిమాలు వాయిదాలు పడుతూ వస్తున్నాయి. ఆయన ఇంకా నటించాల్సిన పోర్షన్స్ పెండింగ్ ఉండడంతో, ఎప్పుడు ఆ సినిమాలు పూర్తి చేస్తారా అని నిర్మాతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా…