పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమానులకు మరో క్రేజీ అప్‌డేట్‌తో ఊపునిచ్చారు, ఇప్పటికే ‘ఓజీ’తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఆయన, ఇప్పుడు తన తదుపరి భారీ ప్రాజెక్ట్ కోసం అధికారికంగా కాల్ షీట్లు కేటాయించారు. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి, తాజా సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్ మార్చి నెల నుండి ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు…