OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన ఓజీ సినిమా మంచి హిట్ అందుకుంది. కల్ట్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయేలా తీశాడు సుజీత్. పవన్ ను ఎలా చూడాలని ఇన్నేళ్లు ఫ్యాన్స్ వెయిట్ చేశారో.. అచ్చం అలాగే చూపించాడు. అయితే ఓజీ సినిమాకు పార్ట్-2 కూడా ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. ఆ సినిమాలో అకీరా నందన్ నటిస్తారనే ప్రచారం అయితే జరుగుతోంది. కానీ దానిపై ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. ఈ టైమ్ లో…