ఒక భాషలో హిట్ అయిన సినిమాని ఇంకో భాషలో రీమేక్ చేయడం అనేది ఫిల్మ్ ఇండస్ట్రీ పుట్టినప్పటి నుంచి ఉంది. ఈరోజు కొత్తగా ఏ హీరో ఇంకో హీరో సినిమాని రీమేక్ చెయ్యట్లేదు. అయితే భోళా శంకర్ ఫ్లాప్ అయినప్పటి నుంచి, ఉస్తాద్ భగత్ సింగ్ అనౌన్స్ అయినప్పటి నుంచి రీమేక్స్ చెయ్యొద్దు అంటూ మెగా-పవన్ అభిమానులు తమ హీరోలకి సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేయడం ఎక్కువగా జరుగుతూ ఉంది. అయితే రీమేక్స్ కేవలం మెగా ఫ్యామిలీ…