మెగా ఫ్యామిలీతో ముందు నుంచి కూడా బలమైన అనుబంధం ఉన్న సహజ నటి జయసుధ. చిరంజీవి, నాగబాబులతో పాటు పవన్ కల్యాణ్‌తో కలిసి నటించిన ఆమె, గతంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగి సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా కూడా సేవలు అందించారు. అయితే తాజాగా ఏపీలో జరిగిన ఒక ఈవెంట్‌లో జయసుధ పవన్ కల్యాణ్ వ్యక్తిత్వం, రాజకీయ నిబద్ధత గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆయనొక “వండర్‌ఫుల్ మ్యాన్” అని.. డిప్యూటీ సీఎం అయినప్పటికీ, ఆయన వైఖరిలో…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడైనా తన తమ్ముడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ఆ మాటల్లో ప్రేమ, గౌరవం స్పష్టంగా కనిపిస్తాయి. మనకు తెలిసిందే కదా.. పవన్ కల్యాణ్ కు బీభత్సమైన ఫాలోయింగ్ ఉంటుంది. ఆయనకు ఉన్నంత మంది డై హార్డ్ ఫ్యాన్స్ బహుషా ఇంకెవరికీ ఉండరేమో. అయితే ఇంతటి ఫాలోయింగ్ రావడానికి కారణం ఏంటనే ప్రశ్నకు మెగాస్టార్ చిరంజీవి గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆన్సర్ ఇచ్చారు. చిరంజీవి మాట్లాడుతూ “పవన్ కళ్యాణ్‌ను…