ప్రభాస్, పవన్ కళ్యాణ్… ఈ రెండు పేర్లు చెబితే బాక్సాఫీస్ వెన్నులో వణుకు పుడుతుంది. పాన్ ఇండియా మార్కెట్‌లోకి ఇంకా పవన్ అడుగుపెట్టలేదు కానీ… ప్రభాస్ మాత్రం ఇప్పటికే పాన్ ఇండియాను షేక్ చేస్తున్నాడు. నెక్స్ట్ కల్కి సినిమాతో పాన్ వరల్డ్‌ను టార్గెట్ చేస్తున్నాడు. పాన్ వరల్డ్ కి జనవరి వరకూ టైమ్ ఉంది, ఈలోపు ప్రభాస్ సలార్ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ లెక్కలు మార్చడానికి వస్తున్నాడు. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ సెప్టెంబర్ 28న రిలీజ్‌కు…