OG : పవన్ కల్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ. ఈ మూవీపై ఏ స్థాయి అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అసలు పవన్ కల్యాణ్ ఏమీ మాట్లాడకపోయినా ఈ మూవీ గురించే పెద్ద రచ్చ జరుగుతోంది. సుజీత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతోంది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ కు పవన్ కల్యాణ్ దూరంగా ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. ఎందుకంటే ఏపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఆయనకు చాలా టైట్…