సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం కీలకమైన పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి ప్రవేశించింది. శుభ ముహూర్తంలో డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయి. తన శక్తివంతమైన రచన, మాస్ మెచ్చే సంభాషణలకు పేరుగాంచిన హరీష్ శంకర్ ను అభిమానులు ముద్దుగా ‘కల్ట్ కెప్టెన్’ అని పిలుస్తారు. ఆ పేరుకి తగ్గట్టుగానే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను కల్ట్ చిత్రంగా మలచడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను దర్శకుడు హరీష్ శంకర్ వేగంగా ముందుకు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజంట్ తన పెండింగ్ సినిమాలను పూర్తి చేస్తూ ప్రేక్షకుల ముందుకు రాబోతునన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత, కొంత సమయం తీసుకొని తను సైన్ చేసిన సినిమాలు పూర్తి చేస్తున్నారు. జూలై 24న హరి హర వీరమల్లు: పార్ట్ 1 విడుదలై, ఆశించిన ఫలితాలను అందుకున్నప్పటికి. దీంతో అభిమానులు త్వరలో రాబోయే OG సినిమా కోసం భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న OG కు సంబంధించిన…