మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి గ్రాండ్ గా జరిగింది. ఈ వెడ్డింగ్ కి మెగా అల్లు కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. సోషల్ మీడియాలో ఇప్పటికే వరుణ్ తేజ్-లావణ్య ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ గ్రాండ్ వెడ్డింగ్ నుంచి ఎన్ని ఫోటోలు బయటకు వచ్చినా ఏ ఫోటో ఇవ్వని ఆనందం ఒక్క ఫోటో ఇస్తుంది మెగా ఫ్యాన్స్ కి… ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ కి… కొత్త జంటతో మెగా అల్లు హీరోలు కలిసి…