Pawan Kalyan Rejected Docterate from Vels University: టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ గా అభిమానులు అందరూ ఎంతో అభిమానంగా చూసుకునే పవన్ కల్యాణ్ ఓ వైపు సినిమాలు చేస్తూ.. మరోవైపు జనసేన పార్టీతో రాజకీయాలు కూడా చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తుండటంతో పవన్ తన సినిమాల షూటింగ్స్‌కి బ్రేక్ ఇచ్చి పూర్తిగా తన టైంని పార్టీ కోసమే కేటాయిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక పవన్ రాజకీయాలు మాత్రమే చేయకుండా వ్యక్తిగతంగా…