మెగా హీరోస్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న మొదటి సినిమా ‘బ్రో’. సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ కోసం మెగా ఫాన్స్ గత 24 గంటలుగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. థమన్ మ్యూజిక్ ఈ మధ్య రచ్చ లేపుతుంది పైగా వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలకి థమన్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. ఆ మ్యాజిక్ ‘బ్రో’ సినిమాకి కూడా వర్కౌట్ అయ్యి థమన్…