Pawan Kalyan Suffers With Back Pain at Machilipatnam Janavani: పవన్ కళ్యాణ్‌కు తీవ్రమైన వెన్నునొప్పి వేధిస్తున్నట్టు తాజాగా వెల్లడైంది. కృష్ణాజిల్లాలోని మచిలీపట్నంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం వారాహి విజయ యాత్రలో భాగంగా జనసేన ఆధ్వర్యంలో జనవాణి అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ జనవాణి కార్యక్రమంలో ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లినా క్లియర్ కాని సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువస్తుంటారు సాధారణ జనం. ఈ క్రమంలో ఈ కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువలా…