పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలో ఉన్న విషయం తెలిసిందే. రీ ఎంట్రీ తర్వాత “వకీల్ సాబ్”తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న పవన్ వరుస సినిమాలను లైన్లో పెట్టారు. ప్రస్తుతం ఆయన “భీమ్లా నాయక్” సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. పవన్, రానా మల్టీ స్టారర్ గా రూపొందుతున్న ఈ సినిమా సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుందని…