సీనియర్ నటుడు అయిన నరేష్,పవిత్రా లోకేష్ ప్రధాన పాత్రల్లో నటించిన మళ్ళీ పెళ్లి సినిమా ఈ నెలలోనే ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నదని సమాచారం.ఎంఎస్ రాజు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుందని సమాచారం.. ఈ నెల 24 లేదా 25న అమెజాన్ ప్రైమ్ లో మళ్ళీ పెళ్లి మూవీ రిలీజ్ కానున్నట్లు తెలుస్తుంది.తెలుగు తో పాటు కన్నడ వెర్షన్స్ ఒకే రోజు ఓటీటీ లో విడుదల కాబోతున్నట్లు సమాచారం.సీనియర్…