Pavitra Gowda Was Admitted To The Hospital In Bengaluru: రేణుకా స్వామి హత్య కేసులో అరెస్టయిన నటుడు దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడ తీవ్ర అస్వస్థతకు గురై బెంగళూరులోని ఆసుపత్రిలో చేరారు. హత్య కేసులో ఏ1గా ఉన్న పవిత్ర గౌడ వారం రోజులకు పైగా పోలీసుల కస్టడీలో ఉన్నారు. ప్రతిరోజూ ఉదయం పోలీస్ స్టేషన్‌లో విచారణ అనంతరం నిమ్హాన్స్‌లోని మహిళా సౌకర్యాల కేంద్రంలో ఆమెను ఉంచుతున్నారు. ఆదివారం రోజంతా ఆర్ఆర్ నగర్ ఇంటి వద్ద…