హారర్ మూవీ లవర్స్ కు ‘కంజ్యూరింగ్ ’ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘కంజ్యూరింగ్ ’, ‘కంజ్యూరింగ్ 2’ సూపర్ హిట్ అవ్వటంతో అదే ఫ్రాంచైజీలో తెరకెక్కుతున్న ‘ది కంజ్యూరింగ్ : ద డెవిల్ మేడ్ మీ డూ ఇట్’ చిత్రం విడుదల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. దెయ్యాలు నిజమని నిరూపి�