కరోనా కారణంగా మూతబడ్డ థియేటర్స్, ప్రతి స్టార్ హీరోకి నెపోటిజం మరకలు, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీల నుంచి పాన్ ఇండియా దండయాత్రలు, సొంత ఆడియన్స్ నుంచి బాయ్కాట్ విమర్శలు… ఇన్ని కష్టాల మధ్య హిందీ చిత్ర పరిశ్రమ నలిగిపోతుందా? దశాబ్దాలుగా ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా ఉన్న బాలీవుడ్ ఇక కోలుకోదా అనే చర్చల మధ్య సే