ఒక పాన్ ఇండియన్ సినిమా ఇండియాలో 300 కోట్లు కలెక్ట్ చెయ్యడం అంటేనే గొప్ప విషయం. కార్తికేయ 2, పుష్ప, కాంతార సినిమాలు ఇండియాలో అయిదు 300 నుంచి 500 కోట్లు రాబట్టినవే. అయితే ఇవి ఆ సినిమాలు అన్ని భాషల్లో కలిపి రాబట్టిన కలెక్షన్స్. కింగ్ ఖాన్ గా పేరు తెచ్చుకున్న షారుఖ్ ఖాన్ మాత్రం కేవలం ఒక్క భాషతోనే(హిందీ) ఓవర్సీస్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతున్నాడు. బాక్సాఫీస్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన…