బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ వరుస హిట్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. ఇటీవల వచ్చిన అన్ని సినిమాలు భారీ హిట్ ను అందుకోవడంతో పాటుగా వసూళ్ల సునామిని సృష్టించాయి.. నిజానికి షారూఖ్ ఖాన్ 2018 తర్వాత సినిమాల నుండి ఐదేళ్ల విరామం తీసుకున్నాడు కానీ కింగ్ ఖాన్ తిరిగి వచ్చిన సంవత్సరంగా 2023ని, అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు.. షారుఖ్ ఇటీవల మూడు బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు.. షారుఖ్ ఖాన్…