టాలీవుడ్‌లో ఇటీవల మంచి బజ్ క్రియేట్ చేసిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘పతంగ్’. ప్రణవ్ కౌశిక్, ప్రీతి పగడాల, వంశీ పూజిత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. కాగా ట్రైలర్ ప్రకారం ఈ సినిమా కాన్సెప్ట్ రెండు పాత్రల చుట్టూ తిరుగుతుంది. ఇద్దరు ప్రాణ స్నేహితులు ఒకే అమ్మాయి ప్రేమ కోసం ఏం చేశారు? అనే ప్రశ్న ఆధారంగా…