ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ అవార్డుని ఇండియా తీసుకోని వస్తే, ఆ అవార్డుని ఒకసారి తనని కూడా టచ్ చెయ్యనివ్వండి అంటూ బాలీవుడ్ బాద్షా కింగ్ ఖాన్ ‘షారుఖ్ ఖాన్’ ట్వీట్ చేశాడు. వైరల్ అవుతున్న ఈ ట్వీట్ వెనక అసలు కథ ఏంటి అంటే… షారుఖ్ ఖాన్ నటిస్తున్న పాన్ ఇండియా స్పై ఎంటర్టైనర్ ‘పఠాన్’ మూవీ జనవరి 25న రిలీజ్ కానుంది. దీపికా పదుకోణే, జాన్ అబ్రహం లాంటి స్టార్స్ నటించిన ఈ…