Home
Pat Cummins Srh
Pat Cummins Srh News
-
KKR vs SRH: అతడే మమ్మల్ని దెబ్బ కొట్టాడు: పాట్ కమిన్స్
SRH Captain Pat Cummins Said KKR bowled fantastically in IPL 2024 Final: ఐపీఎల్ 17వ సీజన్ ఫైనల్లో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ తమను దెబ్బకొట్టాడని సన్రైజర్స్ హైదరాబాద్ సారథి పాట్ కమిన్స్ తెలిపాడు. కోల్కతానైట్ రైడర్స్ బౌలర్లు చాలా అద్భుతంగా బౌలింగ్ వేశారని ప్రశంసించాడు. చెన్నై పిచ్ 200 ప్లస్ వికెట్ కాదని, 160 పరుగులు చేసి ఉంటే మ్యాచ్ రేసులో ఉండేవాళ్లమన్నాడు. ఐపీఎల్ టోర్నీలో ఆడటం ఎప్పటికీ గుర్తుండిపోతుందని… -
CSK vs SRH: ముందుగా ఫీల్టింగ్ ఎంచుకోవడమే మా ఓటమికి కారణం కాదు: ప్యాట్ కమిన్స్
Pat Cummins On SRH Defeat vs CSK: టాస్ గెలిచి ముందుగా ఫీల్టింగ్ ఎంచుకోవడం తమ ఓటమికి కారణం కాదని సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. తమ బ్యాటింగ్ లైనప్ బాగుందని, ఛేజింగ్ చేస్తామని భావించే ఆ నిర్ణయం తీసుకున్నామన్నాడు. మేము త్వరగా పుంజుకుంటాము అని కమిన్స్ ధీమా వ్యక్తం చేశాడు. ఆదివారం రాత్రి చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 78 పరుగుల తేడాతో ఓడిపోయింది.… -
RCB vs SRH: నేనూ బ్యాటర్ అయితే బాగుండు.. ప్యాట్ కమిన్స్ సరదా వ్యాఖ్యలు!
Pat Cummins on RCB vs SRH IPL 2024 Match: తమ ప్లేయర్ల ఆట చూస్తుంటే తానూ బ్యాటర్ అయితే బాగుండనిపించిందని సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సరదాగా వ్యాఖ్యానించాడు. సన్రైజర్స్కు ఇది నాలుగో విజయం అని, తనకు చాలా చాలా సంతోషంగా ఉందన్నాడు. సోమవారం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ బ్యాటర్లు రెచ్చిపోయారు. ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో సన్రైజర్స్… -
SRH Full Squad: తెలుగు ఆటగాళ్లకు నో ఛాన్స్.. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇదే!
SRH Full Squad for IPL 2024: దుబాయ్లో మంగళవారం జరిగిన ఐపీఎల్ 2024 మినీ వేలం అంచనాలకు మించి సాగింది. ప్రాంచైజీ ఓనర్స్ డబ్బు ఖర్చు చేసేందుకు ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ముఖ్యంగా సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఓనర్ కావ్యా మారన్ గతంలో ఎన్నడూ లేని రీతిలో వేలంలో దూకుడు కనబర్చారు. స్టార్ ఆటగాళ్లను జట్టులో తీసుకునేందుకు ఇతర ప్రాంచైజీలతో కావ్యా పోటీ పడ్డారు. ప్రపంచకప్ 2023 విన్నింగ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ను రూ. 20.50… -
IPL 2024 Auction: ఐపీఎల్ 2024 వేలంలో రచిన్కు నిరాశే.. కమిన్స్కు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర!
Pat Cummins sold for Rs 20.5 cr to SRH: దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 మినీ వేలంలో న్యూజీలాండ్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్రకు నిరాశే ఎదురైంది. కనీసం రూ. 5 కోట్ల ధర పలుకుతాడనుకున్నా.. రూ. 1.8 కోట్లు మాత్రమే దక్కాయి. రూ. 50 లక్షల కనీస ధరతో వచ్చిన రచిన్ను సొంతం చేసుకోవడానికి ఏ ప్రాంచైజీ పెద్దగా ఆసక్తి చూపలేదు. ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్…
తాజావార్తలు
-
TGCSB Busts Movie Piracy Gang: థియేటర్లో ఫోన్ కెమెరా.. ఆన్లైన్లో లీక్.. కర్నూలు కుర్రాళ్ల హైటెక్ పైరసీ బాగోతం గుట్టురట్టు..
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Tamil Nadu: రైలు బోగీలో మహిళపై అత్యాచారం-హత్య.. నిందితుడ్ని 6 గంటల్లో పట్టించిన గోల్డ్ రింగ్!
-
Bangladesh Violence: బంగ్లాదేశ్లో హింసాకాండ.. హసీనా పార్టీ నేతల ఆస్తులకు నిప్పు!
-
Fire Accident : హఫీజ్పేట్లో భారీ అగ్నిప్రమాదం.. రూ.కోటి బూడిద
ట్రెండింగ్
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!
-
Couple Attacked: పార్కులో ఫొటోలు దిగుతున్న జంటపై కర్రలతో దాడి.. అదుపులోకి 8 మంది మైనర్లు..!
-
Viral Video: ఛీ.. ఛీ.. వ్యూస్ కోసం ఇంతకు దిగజారాలా..? బస్సులో ప్రయాణికుడితో యువతి వికృత చేష్టలు..!