ఇండస్ట్రీ ఏదైనప్పటికి ఈ మధ్య వరుసగా విషాదాలు నెలకొంటున్నాయి. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు మరణించారు. ఇందులో భాగంగా తాజాగా ప్రముఖ కమెడియన్ మృతి చెందారు. కన్నడ చిత్ర పరిశ్రమకు సంబంధించిన హాస్యనటుడు బ్యాంకు జనార్దన్ తాజాగా మృతి చెందారు. ఆయన వయసు 77 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో చ�