ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీలో నటి అత్యాచార కేసు ఎంతటి సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐదేళ్ల క్రితం నటిని కారులో కిడ్నాప్ చేసి అత్యాచారం చేయడానికి ప్రయత్నించిన కేసులో మలయాళ నటుడు దిలీప్ కుమార్ జైలుకి వెళ్లి బెయిల్ పై బయటికి వచ్చాడు. ఇంకా ఈ కేసుపై మలయాళ హీరోయిన్లు అందరు తమ గొంతు ఎత్తి హీరోయిన్ కి సపోర్ట్ గా నిలిచారు. అందులో మలయాళ ప్రముఖ నటి పార్వతి తిరువొత్ ఒకరు. ఆ…