సినిమా పరిశ్రమలో గ్లామర్ వెనుక దాగి ఉన్న చేదు నిజాలను, నటీమణులు ఎదుర్కొనే ఇబ్బందులను మలయాళ స్టార్ హీరోయిన్ పార్వతి తిరువోత్తు షాకింగ్ కామెంట్స్ చేశారు. నటి పార్వతి తన కెరీర్ ఆరంభంలో ఎదురైన ఒక హృదయ విదారక సంఘటనను గుర్తు చేసుకున్నారు, అప్పట్లో ఆమె ధనుష్ హీరోగా నటిస్తున్న ఒక సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఆ సీన్ ప్రకారం ఆమె నీళ్లల్లో నానినట్టు కనిపిస్తూ ఉండాలి, దీంతో ఆమె మీద నిరంతరం నీళ్లు కుమ్మరిస్తూ వచ్చింది…
తమిళ నటి ఆ పార్వతి తిరువోతు ఓ సినిమా షూటింగ్ లో తనకు జరిగిన చేదు సంఘటన గురించి చేసిన వ్యాఖ్యలు సొషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకీ అసలు మ్యాటర్ లోకి వెళితే తమిళ్ లో ధనుష్ హీరోగా 2013లో మరియన్ అనే సినిమా వచ్చింది. భరత్ బాలా దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా షూటింగ్ గురించి మాట్లాడుతూ ‘ నేను తమిళంలో ‘మరియన్’…
సినీ గ్లామర్ ప్రపంచంలో ‘క్యాస్టింగ్ కౌచ్’ అనేది ఒక తీరని మచ్చలా కొనసాగుతోంది. ఎంతోమంది హీరోయిన్లు, నటీమణులు కెరీర్ కోసం తాము పడ్డ ఇబ్బందులను ఇప్పటికే ధైర్యంగా బయటపెట్టారు. అయితే, అసలు సిసలు దారుణం ఏమిటంటే.. చాలామంది నటీమణులు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందే, అంటే తమ చిన్నతనం లోనే భయానకమైన లైంగిక వేధింపులను ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. బయటి వ్యక్తుల కంటే కూడా సొంత కుటుంబ సభ్యులు, బంధువులు, ప్రాణస్నేహితులు అని నమ్మిన వారి చేతుల్లోనే లైంగిక…
30 ప్లస్ క్రాస్ చేసేయడంతో మాలీవుడ్ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ హడావుడిగా వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. కానీ ఏజ్ దాటినా కొంత మంది కేరళ కుట్టీలు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే చేయట్లేదు. 30 ప్లస్ అయితే ఏంటీ పెళ్లి చేసుకోవాలని రూల్ ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు. సింగిల్ లైఫ్ బెటర్ దెన్ మింగిల్ అంటున్నారు. 35 క్రాస్ చేసినా పార్వతి తిరువోతు పెళ్లి ఊసేత్తట్లేదు. ఇక వీరి జాబితాలోకి చేరిపోయింది మాలీవుడ్, టాలీవుడ్ బ్యూటీ నిత్యా మీనన్. జీవితంలో…
Parvathy Thiruvothu: ప్రస్తుతం చిత్ర పరిశ్రమను ఏలుతున్న హీరోయిన్స్ లో ఎక్కువ మలయాళ, కన్నడ హీరోయిన్ ఎక్కువ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక ఆ మలయాళ హీరోయిన్స్ లో పార్వతి తిరువోతు ఒకరు. ఆమె గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చార్లీ, బెంగుళూరు డేస్, మరియన్, ఉయిరే లాంటి సినిమాలతో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది.