Market Mahalakshmi Teaser: కేరింత మూవీ ఫేమ్ పార్వతీశం హీరోగా కొత్త అమ్మాయి ప్రణీకాన్వికా హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం ‘మార్కెట్ మహాలక్ష్మి’. వియస్ ముఖేష్ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని అఖిలేష్ కలారు ఈ సినిమాను నిర్మించారు. బి2పి స్టూడియోస్ ద్వారా తెరకెక్కిన ఈ సినిమాలో హర్షవర్ధన్,
'కేరింత' ఫేమ్ పార్వతీశం హీరోగా నటిస్తున్న చిత్రం 'తెలుసా... మనసా'. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ ప్రేమకథా చిత్రంతో వైభవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు విడుదల చేశారు.