పరుచూరి గోపాల కృష్ణ గారు తెలుగు చిత్ర పరిశ్రమ లో రచయిత గా మరియు నటుడి గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా రీసెంట్ గా విడుదలైన సినిమాలను విశ్లేషణ చేస్తూ తన అభిప్రాయాలను వెల్లడిస్తూ వుంటారు. తాజాగా ఆయన విలక్షణ నటుడు సముద్రఖని ప్రధాన పాత్ర లలో నటించిన విమానం సినిమా గురించి తన అభిప్రాయాన్ని తెలిపారు.ఈ సినిమా గురించి విశ్లేషణ చేయమని చాలామంది తనకు కామెంట్ చేశారని ఈ సందర్భంగా…
Paruchi Gopala Krishna: టాలీవుడ్ సీనియర్ రచయితలు పరుచూరి బ్రదర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో ఎన్నో హిట్లు వారి కలం నుంచి జాలువారినవే.