బాలీవుడ్‌లో అందమైన జంట అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది పరిణీతి చోప్రా – రాఘవ్ చద్ధా ద్వయమే. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీ రాఘవ్ చద్ధా తో పరిణీతి చోప్రా 2023 సెప్టెంబర్‌లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో లీలా ప్యాలెస్ వేదికగా ఈ వేడుక ఘనంగా జరిగింది. అప్పటి నుండి సినిమా ఈవెంట్‌లు, టీవీ షోలు, ఫంక్షన్లకు కలిసి హాజరై అభిమానుల మనసు దోచుకుంటున్నారు. తాజాగా ఈ జంట ‘కపిల్ శర్మ షో’లో…
బాలివుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా, ఎంపీ రాఘవ్ చద్దా లు ఈ నెలలోనే వివాహం చేసుకోబోతున్నారు. ఈ నెలాఖరున రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరిద్దరి వివాహం జరగనుంది. సెప్టెంబర్ 23, 24 తేదీల్లో లీలా ప్యాలెస్ మరియు ది ఒబెరాయ్ ఉదయవిలాస్‌లో వివాహ వేడుకలు జరగనున్నాయి. ఇప్పుడు, ఈ జంట రిసెప్షన్ లంచ్ కోసం ఆహ్వానం యొక్క చిత్రం వైరల్ అవుతోంది.. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ రాఘవ్ చద్దా మరియు బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా…