Parineeti Chopra on Amar Singh Chamkila Movie: ప్రముఖ పంజాబీ గాయకుడు అమర్ సింగ్ చంకీల జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘అమర్ సింగ్ చంకీల’. ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పంజాబీ నటుడు దిల్జిత్ దొసాంజ్, బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా ప్రధాన పాత్రల్లో నటించారు. ఏప్రిల్ 12న నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదలైన ఈ సినిమాపై ప్రశంసలు కురుస్తున్నాయి. అంతేకాదు పరిణీతి పోషించిన అమర్‌జోత్ కౌర్ పాత్రకు మంచి మార్కులే పడ్డాయి.…