బాలీవుడ్ క్వీన్ ప్రియాంక చోప్రా మేనకోడలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది పరిణీతి చోప్రా. ఫోర్బ్స్ మ్యాగజైన్ ఇండియాస్ టాప్ 100 సెలబ్రిటీస్ లిస్టులో 2013 నుంచి చోటు దక్కించుకున్న పరిణీతి చోప్రా, బాలీవుడ్ లోకి ‘లేడీస్ Vs రిక్కీ భల్’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ‘ఇషాక్ జాదే’ సినిమాకి గాను స్పెషల్ మేన్షన్ కేటగిరిలో నేషనల్ అవార్డు గెలుచుకున్న పరిణీతి చోప్రాకి ‘ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా’తో ఎంగేజ్మేంట్ అయ్యింది. గత కొంతకాలంగా…