Pneumonia in Children: వర్షాకాలం వచ్చిందంటే జలుబు, దగ్గు, జ్వరాలు, శ్వాస సంబంధిత సమస్యలు ఎక్కువ అవుతాయి. ముఖ్యంగా చిన్నారుల్లో న్యుమోనియా కేసులు ఈ కాలంలో అధికంగా కనిపిస్తాయి. న్యుమోనియా ఒక తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్. దీనిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ముప్పు కలగవచ్చు. కాబట్టి తల్లిదండ్రులు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. వర్షాకాలంలో న్యుమోనియా ఎక్కువగా ఎందుకు వస్తుంది? వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీని వలన బాక్టీరియా, వైరస్‌లు వేగంగా వ్యాప్తి…