గచ్చిబౌలిలో ఇటీవల చోటుచేసుకున్న ఒక బాలుడి విషాదాంతం అందరినీ కలచివేసింది. కేవలం స్కూల్‌కు వెళ్లడం ఇష్టం లేక, చదువుల ఒత్తిడి భరించలేక ఆ చిన్నారి తీసుకున్న నిర్ణయం.. సమాజంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడికి నిదర్శనం. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు తల్లిదండ్రులకు, విద్యార్థులకు కీలక సూచనలు చేస్తూ ఒక ప్రత్యేక అవగాహన కథనాన్ని విడుదల చేశారు. ఇటీవల బడికి వెళ్లేందుకు సిద్ధం కావాలని తల్లిదండ్రులు చెప్పడంతో అందుకు ఇష్టంలేని బాలుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గచ్చిబౌలి పోలీస్…