Talking in Sleep: చాలా మందికి నిద్రలో మాట్లాడే అలవాటు ఉంటుంది. అయితే దీనిని లైట్ తీసుకుంటూ ఉంటారు. దీనిని నిర్లక్ష్యం చేస్తే పెద్ద పెద్ద సమస్యలకే దారి తీయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కొంతమంది నిద్రలో ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. దీనిని పైరాసోమ్నియా అని అంటారు. దీనినే డ్రీమ్ డిజార్డర్ అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే ఇలా ఎప్పుడో ఒకసారి జరిగే ఏం ఫర్వాలేదు కానీ తరుచుగా జరిగితే మీరు తప్పకుండా డాక్టర్ ను సంప్రదించాలి.…