UBS: బాక్సాఫీస్ వద్ద వరుసగా పరాజయాలను చవిచూసినప్పటికీ, హీరోయిన్ శ్రీలీల క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ‘ధమాకా’ లాంటి భారీ హిట్ తర్వాత ఆమె నటించిన చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, ఆమె చేతిలో మాత్రం పెద్ద ప్రాజెక్టుల ఆఫర్లు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ప్రస్తుతం శ్రీలీల కెరీర్‌లో అత్యంత కీలకమైన రెండు ప్రాజెక్టులు చర్చనీయాంశంగా మారాయి. అందులో ఒకటి పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా, మరొకటి సుధా కొంగర దర్శకత్వంలో రాబోయే ‘పరాశక్తి’. READ ALSO:…
సంక్రాంతి సీజన్ జనవరి9న రిలీజ్ అవుతున్న రాజాసాబ్‌తో మొదలవుతోంది. ఈ రేసులో 5 సినిమాలు పోటీపడుతుంటే 14లోపు సినిమాలన్నీ వచ్చేస్తాయి. వీటిలో 3స్ట్రైట్ మూవీస్ కాగా డబ్బింగ్ మూవీస్‌గా విజయ్ ‘జన నాయగన్’.. శివ కార్తికేయన్ ‘పరాశక్తి’ రిలీజ్ అవుతున్నాయి. రాజాసాబ్‌తోపాటు చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్’గారు నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ స్ట్రైట్ తెలుగు మూవీస్‌గా బరిలోకి దిగుతున్నాయి. Also Read : Trisha : నటి త్రిష ఇంటికి బాంబు బెదిరింపు.. రంగలోకి పోలీసులు…
టాలీవుడ్‌లో న్యాచురల్ స్టార్ నానిలా కోలీవుడ్‌లో జోవియల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు శివకార్తీకేయన్. నాని ఇప్పుడు మాస్ ఇమేజ్ కోసం తాపత్రయపడుతున్న టైంలోనే అక్కడ కూడా శివకార్తీకేయన్ యాక్షన్ హీరోగా మేకోవర్ అవతున్నాడు. రీసెంట్లీ అమరన్‌తో రూ. 300 క్రోర్ క్లబ్ లోకి చేరిన ఈ స్టార్ హీరో మాస్ ఇమేజ్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. అమరన్ తర్వాత శివకార్తీకేయన్ వరుస ప్రాజెక్టులు లైన్లో పెడుతున్నాడు. ఫ్యామిలీ ఓరియెంట్, యూత్ ఎంటరైనర్ల కన్నా యాక్షన్ చిత్రాలకే మొగ్గు…