Jade Damarell: బ్రిటన్‌లో జరిగిన విషాదకర ఘటన ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. 32 ఏళ్ల అనుభవజ్ఞురాలైన పారాచూట్ డైవర్ జేడ్ డామరెల్ (Jade Damarell) గత నెలలో 10,000 అడుగుల ఎత్తు నుంచి కిందపడి మరణించింది. అయితే, ఇది యాక్సిడెంట్ కాదని.. తనకుతానే సూసైడ్‌కు పాల్పడిందని తాజాగా తేలింది. ఓ నివేదిక ప్రకారం, ఈ దారుణ ఘటనకు ముందు రోజు ఆమె ప్రియుడు బెన్ గుడ్ ఫెలో ఆమెకు బ్రేక్ అప్ చెప్పినట్లు సమాచారం. Read Also:…