ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు, పేపర్ వస్తువులను అందుబాటులోకి తీసుకొని వస్తారు.. అయితే అవి కూడా ప్రమాదమే అంటున్నారు నిపుణులు.. పర్యావరణాన్ని, భూ మాతను రక్షించుకోవడానికి చాలామంది ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించారు. ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ కప్పులు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ స్ట్రాక్ బదులుగా పేపర్‌వి వాడుతున్నారు. గతంలో కొబ్బరి బోండం, జ్యూస్ లు ఇలా పానీయాలను తాగడానికి ప్లాస్టిక్ స్ట్రాలను ఎక్కువగా వాడేవారు.. కానీ ఇప్పుడు మాత్రం పేపర్ స్ట్రాలను ఎక్కువగా వాడుతున్నారు.. పేపర్ స్ట్రాస్‌లో విషపూరితమైన,…