‘పేపర్ బాయ్’ వంటి సున్నితమైన ప్రేమకథతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జయశంకర్, తాజాగా ‘అరి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అక్టోబర్ 10న విడుదలైన ఈ చిత్రానికి అన్ని వర్గాల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. మీడియా, సోషల్ మీడియాతో పాటు ప్రేక్షకుల నుంచి కూడా పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో, ఈ వారం విడుదలైన చిత్రాల్లో ‘అరి’ ముందు వరుసలో నిలిచింది. ఈ విజయంతో చిత్ర బృందంలో కొత్త ఉత్సాహం నెలకొంది. ‘అరి’ చిత్రం…