డీడీ నేషనల్ రోజు వచ్చే ధారావాహిక ‘మహాభారత్’ చాలా మందికి గుర్తు ఉండే ఉంటుంది. బీఆర్ చోప్రా యొక్క పురాణ ధారావాహిక ‘మహాభారత్’లో కర్ణుడి పాత్రలో లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్న ప్రముఖ నటుడు పంకజ్ ధీర్ , క్యాన్సర్‌తో సుదీర్ఘ పోరాటం తర్వాత బుధవారం కన్నుమూశారు. ఆయన వయసు 68. అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం జరగనున్నాయి. Read Also:Mahabharath: క్యాన్సర్ తో మహాభారత్ నటుడి మృతి.. కర్ణుడి పాత్రలో… పంకజ్ ధీర్ మరణ వార్తను…