తెలుగు రాష్ట్రాల్లో సోమవారం నాడు గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు గురు పౌర్ణమి జరుపుకుంటారు, దాన్ని వ్యాసపౌర్ణమి అని కూడా అంటారు. వ్యాసమహాముని పుట్టిన రోజు కావడంతో ఈ రోజుకూ అంత ప్రాధాన్యత ఉంటుంది. ఈరోజు చదువు చెప్పే గురువును, మంత్రోపదేశం చేసిన గురువును సత్కరిస్తూ అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. ఇక భారీ వర్షాలు కురుస్తున్నా అవేమీ లెక్కచేయకుండా తెల్లవారుజామునుంచే అనేక ఆలయాల…