భారతదేశంలో ఎక్కువగా ఆదరణ పొందింన స్ట్రీట్ ఫుడ్ పానీపూరి. చాలా మంది పానీపూరీను ఇష్టపడతారు. ముఖ్యంగా మహిళల్లో పానీపూరీ లవర్స్ ఎక్కువగా ఉంటారు. ఏరియాను బట్టి పానీపూరి వివిధ పేర్లతో పిలుస్తారు. గప్‌చుప్, గోల్ గప్పా వంటి పానీపూరీకి ఉన్న ఫేమస్ పేర్లు. మీకు పానీపూరి అంటే ఇష్టమా? అయితే వారి కోసం ఓ బండి యజ