2024లో చిన్న సినిమాలతో మెరుపులు మెరిపించిన ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది మలయాళ చిత్ర పరిశ్రమే. ఇయర్ స్టాటింగ్ నుండి ఎండింగ్ వరకు నాన్ స్టాపబుల్‌గా ఎంటర్ టైన్ చేసింది. ఇప్పటి వరకు సౌత్ కు మాత్రమే పరిమితమైన మలయాళ మ్యాడ్ నెస్ ఇప్పుడు నార్త్ బెల్ట్ కు పాకింది. హిందీ ఇండస్ట్రీని ఓ మూవీ దడదడలాడిస్తుంది. మాలీవుడ్ రీసెంట్ యాక్షన్ థ్రిల్లర్ ‘మార్కో’ మలయాళ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ బెల్ట్‌లో కూడా దూసుకెళుతుంది. గత ఏడాది…