సాధారణంగా తనతో నటించిన హీరో గురించి హీరోయిన్ చెబుతుంటుంది. ఆహా, ఓహో అంటూ పొగిడేస్తుంది కూడా! అది ఎలాగూ తప్పదు మరి! కానీ, మీరెప్పుడైనా ఓ యంగ్ హీరో గురించి అతడితో నటించిన బ్యూటిఫుల్ హీరోయిన్ తండ్రి మాట్లాడటం విన్నారా? చంకీ పాండే అదే చేశాడు! కూతురు అనన్యతో నటించిన మన ‘రౌడీ స్టార్’ విజయ్ దేవరకొండని అమాంతం ఆకాశానికి ఎత్తేశాడు!విజయ్ దేవరకొండ సరసన బీ-టౌన్ క్యూటీ అనన్య పాండే ‘లైగర్’లో నటిస్తోంది. వారిద్దరి కెమిస్ట్రీ ఎలా…