దాదాపు పదిహేనేళ్ళ క్రితం వి. ఎన్. ఆదిత్య డైరెక్ట్ చేసిన ‘రెయిన్ బో’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సోనాల్ చౌహాన్. తొలి హిందీ చిత్రం ‘జన్నత్’ మంచి గుర్తింపు తెచ్చిపెట్టినా, తెలుగులో మాత్రం మొదటి సినిమా నిరాశకు గురి చేసింది. అయితే అందం, అభినయంతో పాటు చక్కని ప్రతిభ కూడా ఉండటంతో జయాపజయాలతో నిమిత్తం లేకుండా పలు భాషల్లో అవకాశాలు అందిపుచ్చుకుంది సోనాల్. విశేషం ఏమంటే… తెలుగులో బాలకృష్ణ సరసన ‘లెజెండ్, డిక్టేటర్, రూలర్’ చిత్రాలలో…