సి. రమేశ్ నాయుడు దర్శకత్వంలో గద్దె శివకృష్ణ, వెలగ రాము సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘పంచనామ’. ఈ మూవీ టైటిల్ పోస్టర్ ను ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు విడుదల చేసి యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దర్శకుడు సిగటాపు రమేశ్ నాయుడు మాట్లాడుతూ, ”మా చిత్ర నిర్మాతలకు ముందు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ కథ విని, నన్ను నమ్మి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా దీనిని తెరకెక్కించేందుకు సహకరించారు. ఒక వినూత్నమైన కథతో ఈ…