టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో ‘SSMB29’ ముందు వరుసలో నిలుస్తోంది. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మాస్ అండ్ అడ్వెంచర్ ఎంటర్టైనర్‌లో సూపర్‌స్టార్ మహేష్ బాబు సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడు. ఈ భారీ బడ్జెట్ పాన్-వరల్డ్ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. టీజర్, ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ లాంటి అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం మేరకు, ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. Also Read…