ఒక ఐడియా జీవితాన్ని మార్చేయడం ఎంత కరెక్టో… ఒక విజయం లైఫ్ ను మార్చేస్తుందన్నదీ అంతే నిజం! ప్రస్తుతం స్టార్ హీరోయిన్ సమంత విషయంలో అదే జరుగుతోంది. లేటు గా వెబ్ సీరిస్ లోకి అడుగుపెట్టినా… లేటెస్ట్ గా గ్రాండ్ ఆఫర్స్ సమంతను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. నిజానికి సమంత డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ఆహా లోని సామ్ జామ్ కార్యక్రమంతో అడుగుపెట్టింది. అయితే వెబ్ సీరిస్ లో నటించడం మాత్రం ఫ్యామిలీ మ్యాన్ -2తోనే…