ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి డైరెక్షన్‌లో “ఫౌజీ” అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ముందు నుంచి రకరకాల ప్రచారాలు జరిగాయి. రకరకాల టైటిల్స్ కూడా పెట్టే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కానీ, ఎట్టకేలకు ముందు నుంచి ప్రచారం జరుగుతున్న విధంగానే “ఫౌజీ” అనే టైటిల్ ఎట్టకేలకు ఈ మధ్యకాలంలో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసింది సినిమా టీమ్. ఈ సందర్భంగానే హిందీలో ఇచ్చిన ఒక అప్డేట్ ఆసక్తికరంగా మారింది.…