PAN And Aadhaar Link: కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డ్, ఆధార్ కార్డు లింకును పొడగించింది. మార్చి 31 వరకు పాన్, ఆధార్ లింక్ చేయాలని గతంలో కేంద్ర ప్రభుత్వ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దాన్ని జూన్ 30 వరకు పొగడించారు. ఇప్పటికే చాలాసార్లు కేంద్ర ఈ గడువును పొడగించింది. అయితే ఈ సారి గడువు ఉండదని ప్రకటించినప్పటిక