ప్రేమించు కున్నారు, పెళ్ళి చేసుకోవాలనుకున్నారు కానీ.. యువతి ఇంట్లో మరొకరితో వివాహం నిశ్చయించడంతో.. మనస్థాపం చెందిన ప్రియురాలు తన ప్రియుడితో కలిసి పురుగుల మందు సేవించి, ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ముల్కలపల్లి శివారులోని అటవీ ప్రాంతంలో వెలుగు చూసింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తురకలగూడేనికి చెందిన మడకం సోనా, దేవీ అనే యువతిని గత కొంతకాలం నుంచి ప్రేమిస్తున్నాడు.…